Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Hyderabad | గంజాయి, మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీ సులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్ల డించారు.
Hyderabad | సిటీబ్యూరో/బండ్లగూడ, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): గంజాయి, మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీ సులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఎక్సైజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్ల డించారు.
అత్తాపూర్ లోని సిక్్చనీ ప్రాంతానికి చెందిన సర్దార్ రాజాసింగ్ లోన్ రికవరీ ఏజెంట్. గతేడాది నుంచి స్థానికంగా గంజాయి, పాప్పిస్ట్రా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ చీ ఓ నజీర్ పాషా, ధూల్‌పేట ఎసచీ ప్రవీణ్ కుమార్ తమ బృందాలతో సంయు క్తంగా కలిసి రాజాసింగ్ నివాసంపై దాడులు చేశారు. నిందితుడి వద్ద గంజాయి, పాప్పిస్ట్రా మత్తు పదార్థాలతో పాటు మారణాయుధాలు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచా రించగా ధూల్ పేటలోని మంగళటక్కు చెందిన రాహుల్సంగ్ వద్ద నుంచి గంజా యిని, నాందేడ్‌లో ఓ వ్యక్తి నుంచి పాప్పిస్ట్రా మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే మారణాయు ధాలు తన తండ్రి నుంచి వచ్చినట్లుగా నిందితుడు వెల్లడించినట్లు డీసీ వివరిం చారు. ఎక్సైజ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రూ.4లక్షల విలువ చేసే 1.5 కిలోల ఎండు గంజాయి, 1.13కిలోల పాప్పిస్ట్రా, ఒక తుపాకీ, రెండు పిస్టోళ్లు, ఐదు రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకు న్నారు. గ్రేటర్ హైదరాబాద్ డీసీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ దాడుల్లో రాజేంద్రనగర్ ఎసాచీ నజీర్ పాషా, ధూల్‌పేట ఎస్ హెచ్ ఓ ప్రవీణ్ కు మార్, సీఐలు విప్లవరెడ్డి, వెంకన్న, విజయ్, సిబ్బంది జనార్ధన్, ప్రసాదావు, సాబేర్, నాగరాజు, సూర్య, రాజేశ్, లేఖ సింగ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

