Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మేడిగడ్డ బరాజ్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం వెళ్లనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.
Medigadda | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మేడిగడ్డ బరాజ్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం వెళ్లనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. తొలుత ఘట్కేసర్ వద్ద సమావేశమై అకడి నుంచి ఉమ్మడిగా వెళ్తారు.
మార్గమధ్యంలో వరంగల్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో అల్పాహారం తీసుకోనున్నారు. అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ బృందంతో కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకే మేడిగడ్డకు చేరుకొని బరాజ్‌ను సందర్శించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
KTR | కాంగ్రెస్ ‘అభయహస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

