Uorfi Javed | నువ్వు నా దుస్తులతో పోటీపడలేవు.. సన్నీలియోన్ పొగడ్తలపై ఉర్ఫీ జావెద్
ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా కొత్త కొత్త ఔట్ఫిట్స్ (దుస్తులు)లో దర్శనమిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది ఉర్ఫీ జావెద్ (Uorfi Javed).
హాట్ హాట్ ఫొటోలతో సోషల్‌మీడియాలో హీట్ పుట్టించే భామ ఎవరైనా ఉన్నారా..? అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఉర్ఫీ జావెద్ (Uorfi Javed). ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా కొత్త కొత్త ఔట్ఫిట్స్ (దుస్తులు)లో దర్శనమిస్తూ.. ఉర్ఫీ జావెద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది. తాళ్లు, తీగలు, రాళ్లు, విరిగిన గాజులు.. ఇలా ఏదో ఒక ప్రాపర్టీతో డిజైన్ చేయబడిన కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తూ అందరి చూపు తనవైపునకు తిప్పుకుంటుంది.
ఉర్పీ జావెద్ వేసుకున్న షార్ట్ బ్లాక్ డ్రెస్‌పై ప్రశంసలు కూడా కురిపించింది బాలీవుడ్ భామ సన్నీలియోన్ . ఈ Splitsvilla X4 షోలో సన్నీలియోన్ మాట్లాడుతూ.. ఉర్ఫీ మీ ఔట్ఫిట్ అద్బుతంగా ఉంది. బీచ్వేర్లా పర్ఫెక్ట్గా ఉంది. ఔట్ఫిట్స్ ఎంపికలో మీ ఛాయిస్ నాకెంతో ఇష్టం.. అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. దీనికి ఉర్ఫీ జావెద్ స్పందిస్తూ.. నా ప్రత్యేకమైన డ్రెస్ సెన్స్ విషయంలో నేను పాపులర్. నువ్వు నాతో పోటీ పడగలవు.. కానీ నా దుస్తులతో పోటీ పడలేవు.. అది ఎప్పుడూ ఎవరి ఊహలకు అందదు..అని ఫన్నీగా చెప్పుకొచ్చింది.
MTV డేటింగ్ బేస్డ్ రియాలిటీ షోకు అర్జున్ బిజ్లానీ, సన్నీలియోన్ హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు. సన్నీలియోన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలో ఒకటి, తమిళంలో మూడు, హిందీలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. హిందీ సినిమాల్లో ది బాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్ లో స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది సన్నీలియోన్.
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

