GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో
మహేశ్ బాబు కొడుకు గౌతమ్ (GautamGhattamaneni) మాత్రం సోషల్ మీడియాలో కనిపించడం కొంచెం తక్కువే. అయితే ఈ సారి ఏకంగా స్టేజీపైకి వెళ్లి యాక్టింగ్ చేస్తున్న వీడియోతో అందరి ముందుకొచ్చాడు గౌతమ్.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Namratashirodkar) నెట్టింట్లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుందని తెలిసిందే. అయితే కొడుకు గౌతమ్ ఘట్టమనేని (GautamGhattamaneni) మాత్రం సోషల్ మీడియాలో కనిపించడం కొంచెం తక్కువే.
అయితే ఈ సారి ఏకంగా స్టేజీపైకి వెళ్లి యాక్టింగ్ చేస్తున్న వీడియోతో అందరి ముందుకొచ్చాడు గౌతమ్. హైస్కూల్లో గౌతమ్ మొదటి నాటకం వీడియోను నమ్రత శిరోద్కర్ (Namratashirodkar) నెట్టింట షేర్ చేసింది.
‘అతను ప్రేమ నిపుణుడు కాదు.. కానీ అతనికి స్నేహితులు ఉన్నారు.. హైస్కూల్లో గౌతమ్ ఘట్టమనేని మొదటి థియేటర్ ప్రొడక్షన్..తనస్టైల్లో నటించేశాడు. తనకు ఫ్రోజెన్ ఫ్యామిలీ (అమెరికన్ ఫాంటసీ ఫిలిమ్స్) ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..‘అంటూ అమెరికన్ ప్లే (నాటకం) వీడియోను షేర్ చేసింది నమ్రత శిరోద్కర్. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి సూపర్‌స్టార్‌గా లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు మహేశ్ బాబు. గౌతమ్ ఘట్టమనేని కూడా తండ్రి బాటలోనే నడుస్తూ చైల్డ్ ఆర్టిస్టుగా సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతున్నాడా..? అని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్, మూవీ లవర్స్
గౌతమ్ ఘట్టమనేని అమెరికన్ ప్లే.. వీడియో
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :Poonam Kaur | అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

