Poonam Kaur | అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్..?
Poonam Kaur | ప్రముఖ నటి పూనమ్‌కౌర్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే, ఈ నటి ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రో మయాల్జియా (Fibromyalgia) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోటం, నిద్ర లేకపోవటం, త్వరగా అలసిపోవటం, కండాల నొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పూనమ్ బాధపడుతున్నట్లు సమాచారం.
Poonam Kaur | ప్రముఖ నటి పూనమ్‌కౌర్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే, ఈ నటి ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రో మయాల్జియా (Fibromyalgia) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, నిద్ర లేకపోవటం, త్వరగా అలసిపోవటం, కండాల నొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పూనమ్ బాధపడుతున్నట్లు సమాచారం.
గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధికి ఆమె చికిత్స చికిత్స కూడా తీసుకుందంట. అయినా తగ్గకపోవడంతో కేరళలోని ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం బయలుదేరినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు అక్కడే ఉండి చికిత్స తీసుకోనుందట. ఈ విషయం తెలుసుకున్న పూనమ్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

