Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ప్రముఖ సోషల్ మీడియా రేటింగ్ యాప్ లెటర్బాక్స్ (Letterboxd) ద్వారా ఇచ్చిన సినిమా రేటింగ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
మహేశ్ బాబు కొడుకు గౌతమ్ (GautamGhattamaneni) మాత్రం సోషల్ మీడియాలో కనిపించడం కొంచెం తక్కువే. అయితే ఈ సారి ఏకంగా స్టేజీపైకి వెళ్లి యాక్టింగ్ చేస్తున్న వీడియోతో అందరి ముందుకొచ్చాడు గౌతమ్.