ముగ్గురు స్టార్ హీరోలతో నటించాలని ఉందట..!
బాలీవుడ్ నటి కావ్య థాపర్ ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో ఆడియెన్స్ ను పలుకరించింది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

బాలీవుడ్ నటి కావ్య థాపర్ ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో ఆడియెన్స్ ను పలుకరించింది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కావ్య యాక్టింగ్ స్కిల్స్ చూసిన పలువురు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లో నటించాలని సంప్రదింపులు జరుపుతున్నారని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ప్రస్తుతం కావ్య మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
తెలుగు ఇండస్ట్రీ నుంచి తనకు ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం తాను తెలుగు ప్రేక్షకులను మరింత మెప్పించేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్టు చెప్పింది. చిరంజీవి, ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, తనకు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, నాని తో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

