‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
తన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కోరుకోవడమే కాక, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కవి ప్రజాస్వామిక వాది కాళోజీ నారాయణరావు అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కొనియాడారు. శుక్రవారం కోదాడలోని తన నివాసంలో...
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, నవంబర్ 13 : తన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కోరుకోవడమే కాక, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కవి ప్రజాస్వామిక వాది కాళోజీ నారాయణరావు అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కొనియాడారు. శుక్రవారం కోదాడలోని తన నివాసంలో కాళోజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళోజీ తన రచనల్లో తెలంగాణ ఎలా ఆంధ్ర వలస పాలకుల పాలన కింద నష్టపోయిన అంశాలను వివరించారన్నారు. ప్రజాస్వామ్య విలువల కోసం, పౌర హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే ఉద్యమ నేత కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. కాళోజీ స్ఫూర్తిగా తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, అబ్బు ఉపేందర్, చీమ శ్రీను, కరీముల్లా, బాబా, ఉపేందర్ గౌడ్, చింతల లింగయ్య, శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

