Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Arrest | సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆందోళన నిర్వహిస్తుంటే అరెస్టులు చేయడం దారుణమని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆందోళన నిర్వహిస్తుంటే అరెస్టులు ( Arrest ) చేయడం దారుణమని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వర్సిటీలో తాగునీరు, కరెంట్ సమస్యపై విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హాస్టళ్లలో తాగునీరు, కరెంట్ కోతల వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎల్ నినో కారణం చూపి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనంతో విద్యార్థిలోకంపై కూడా కోతలు విధిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టళ్లలో తాగునీరు, కరెంట్ సరఫరా జరిగేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
తాగునీరు అడగడం తప్పా సార్
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల అరెస్ట్
హాస్టళ్లలో కరెంట్, తాగునీటిని వెంటనే విడుదల చేయాలని నిరసనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు https://t.co/XCEpm0PPqf
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

