నెగిటివ్ వచ్చినా ఇంకా క్వారంటైన్‌లోనే పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మాత్రం చాలా రోజులుగా క్వారంటైన్ లోనే ఉన్నాడు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్న ఈయన.. ఇప్పుడు క్వారంటైన్‌కు పరిమితం అయిపోయాడు.

తెలుగు ఇండస్ట్రీని కరోనా పట్టి పీడిస్తుంది. వరసగా చాలా మంది హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కరోనా బారిన పడ్డాడు. అయితే ఐదు రోజుల్లోనే ఆయన కోలుకున్నాడు. పవన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. కంగారు పడాల్సిన అవసరమే లేదని జనసేన వర్గాలతో పాటు సన్నిహితులు కూడా తెలిపారు. సాధారణంగా కరోనా నెగిటివ్ తర్వాత బయటికి వచ్చేస్తుంటారు. కానీ పవన్ మాత్రం చాలా రోజులుగా క్వారంటైన్ లోనే ఉన్నాడు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్న ఈయన.. ఇప్పుడు క్వారంటైన్‌కు పరిమితం అయిపోయాడు.

వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలోనే పవన్‌కు కోవిడ్-19 సోకింది. అప్పట్నుంచి పవన్ బయటికి రావడం లేదు. పూర్తిగా తన ఫామ్ హౌజ్‌లోనే ఉంటున్నాడు. అక్కడే వైద్యుల బృందం సమక్షంలో చికిత్స తీసుకోవడంతో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఈయనకు నెగిటివ్ వచ్చినా కూడా లోపల స్వలంగా ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. పవన్ ఊపిరితిత్తులు స్వల్పంగా ఇన్ఫెక్ట్ కావడంతో ఇంట్లో ఉండే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ప్రమాదమేం లేదని.. పవన్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్తున్నారు సన్నిహితులు. కాకపోతే కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యుల సూచన. అందుకే నెగిటివ్ వచ్చాక కూడా బయటికి రావడం లేదు పవర్ స్టార్. ప్రస్తుతం ఈయన హరిహర వీరమల్లుతో పాటు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
ఇవికూడా చదవండి..
పీపీఈ కిట్‌లో కూరగాయలు కొనడానికి వెళ్లిన హీరోయిన్.. వీడియో
కరోనా టైంలోను ఖాళీ లేకుండా ఫుల్ బిజీ అయిన నాని..!
ఒక్కో పాటకు సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ తెలిస్తే ఖంగు తింటారు..!
చీరకట్టుతో మాయ చేస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
కోవిడ్ సమయంలోను షూటింగ్.. ఇటలీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో
శ్రీరామనవమి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ కాలేదు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

