శ్రీరామనవమి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ కాలేదు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన సర్ప్రైజ్ శ్రీరామనవమి సందర్భంగా రానుందని మేకర్స్ ప్రకటించారు. అందరు ఆ రోజు ఉదయాన్నే ప్రభాస్ ఫస్ట్ లుక్ వస్తుందేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. సాయంత్రం వరకు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన లుక్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కాని లుక్ బయటకు రాలేదు. దీనికి పలు కారణాలు చెబుతున్నారు. ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకునేలా లేదని, దీనిని చూసిన కృష్ణం రాజు కుటుంబ సభ్యులు ఆ ఫొటోను విడుదల చేయోద్దని చెప్పినట్టు సమాచారం. మరోవైపు కరోనా విజృంభిస్తున్న సమయంలో రిలీజ్ చేయడం మంచిది కాదని భావించిన మేకర్స్ విడుదలని కొద్ది రోజుల పాటు వాయిదా వేసారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ ,లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. 30వేల సంవత్సరాల పూర్వం జరిగిన కథతో రామాయణానికి ఉన్న సంబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట.
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్‌గా ఖరీదైన బైక్
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్, ట్రిపుల్ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adipurush
- first look
- prabahs
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

