చీరకట్టులో వకీల్ సాబ్ భామ..ఫొటోలు వైరల్
2019 లో ప్రియదర్శి లీడ్ రోల్ లో వచ్చిన మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది అనన్యనాగళ్లు. ఈ చిత్రంలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ

2019 లో ప్రియదర్శి లీడ్ రోల్ లో వచ్చిన మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది అనన్యనాగళ్ల. ఈ చిత్రంలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ భామ ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వకీల్‌సాబ్ లో తన యాక్టింగ్ తో దర్శక నిర్మాతల అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది. ఈ బ్యూటీ శ్రీరామ నవమి సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో సంప్రదాయ చీరకట్టులో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
తెలుగు దనం ఉట్టిపడేలా కాటన్ శారీలో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇపుడు నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి. సమ్మర్ హీట్ కు చెక్ పెట్టేలా ట్రెడిషనల్ శారీలో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది అనన్య.
ఇవి కూడా చదవండి..
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

