మలయాళ హీరో సురేష్ గోపీ విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన సురేష్ గోపీ లీడింగ్ లో ఉన్నారు. యూడీఎఫ్ నేత పద్మజా వేణుగోపాల్ తో సురేష్ గోపీ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.