దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది.

సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాపటానీని కిస్ చేసినట్టు రషెస్ చూస్తే అర్థమవుతుంది. రెండు దశాబ్దాలుగా నో కిస్సింగ్ పాలసీ ఫాలోఅవుతున్న సల్మాన్ ఈ సారి దాన్ని బ్రేక్ చేశాడు. దీనిపై సల్మాన్ స్పందిస్తూ.. కిస్ సీన్లో ఓ ట్విస్ట్ ఉంది. నేను దిశాపటానీని టేప్‌పై ముద్దు పెట్టుకుంటున్నా..కానీ పెదాలపై కాదని చెప్పుకొచ్చాడు.
5 పదుల వయస్సు దాటినా సల్లూభాయ్ ఫిట్ నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటాడు. అయితే దిశాపటానీ, తాను ఒకే వయస్సు వ్యక్తుల్లా కనిపిస్తున్నామని దిశాపై ప్రశంసలు కురిపించాడు సల్మాన్‌ఖాన్. దిశాపటానీ చాలా బాగా నటించడమే కాదు..చాలా అందంగా కనిపిస్తుంది. దిశాపటానీ వయస్సు 28 అని..తాను కూడా ఆన్‌స్క్రీన్‌లో ఆమె ఏజ్ గ్రూప్‌లాగే కనిపిస్తున్నానని అన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

