రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని నుంచి 350 కిలోమీటర్ల మేర కాలినడకన హైదరాబాద్‌కు వచ్చి సీఎం రేవంత్‌రెడ్డిని శుక్రవారం ఓ అభిమాని కలుసుకోగా కండువా కప్పి పంపించివేశారు. ఇక్కడ పంటలు ఎండబెట్టి..
-
కండువా కప్పి పంపిన సీఎం
-
ఏపీకి నీళ్లు వదిలినందుకుకృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని నుంచి 350 కిలోమీటర్ల మేర కాలినడకన హైదరాబాద్‌కు వచ్చి సీఎం రేవంత్‌రెడ్డిని శుక్రవారం ఓ అభిమాని కలుసుకోగా కండువా కప్పి పంపించివేశారు. ఇక్కడ పంటలు ఎండబెట్టి.. ప్రాజెక్టులను పండబెట్టి కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి వదిలేసినందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆంధ్రా అభిమాని ఇక్కడికి వచ్చి రేవంత్‌రెడ్డిని కలిశాడనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
అభిమానికి రేవంత్ కండువా కప్పి పంపిన వీడియోను సోషల్ మీడియాలో చూసి పలువురు కామెంట్లు పెట్టారు. ‘అతను 350 కిలోమీటర్లు నడిచి వస్తే కనీసం భోజనం.. తిరుగు ప్రయాణ టికెట్ అయినా ఇచ్చి ఉండాల్సింది. ‘తెలంగాణ విముక్తి పోరాటంలో మీ పాత్ర లేనందున సీమ సోదరుడు అభిమానాన్ని పెంచుకొని ఉంటాడేమో ’ అని మరొకరు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

