ఓవైపు కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు.. మరోవైపు పనులు చేపట్టేందుకు నిధులు లేక హెచ్ఎండీఏ అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో నిధుల సమీకరణపై ఆ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో రంగారె
ఏ కష్టమొచ్చినా నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చాడు.. అర్ధరాత్రి అయినా అత్యవసరంగా డబ్బులు కావాలంటే మీ తమ్ముడిలా ఆదుకుంటానంటూ నమ్మబలికాడు. కార్పొరేటర్ నుంచి సీఎం దాకా రాజకీయ నేతలతో ఫొటోలు దిగుతూ తన పరపతి మరో రేం
అన్ని ఉన్నా... అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది కొత్వాల్‌గూడ ఎకో పార్క్ పరిస్థితి. వరల్డ్ క్లాస్ టూరిజం సేవలు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ రాకతో గ్రహణం ప�
వేములవాడలో ఆదివారం అర్ధరాత్రి నుంచే భయం భయం నెలకొన్నది. తిప్పాపూర్ చౌరస్తా నుంచి మూలవాగు రెండో బ్రిడ్జి వరకు భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు దూసుకురాగా, రాత్రంతా భయానక పరిస్థితి కనిపించింది.
జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్‌బెడ్ రూమ�
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం తిరుమలగిరిలో జరిగిన సభలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలక�
మా కొడుకుపై దాడి చేసిన వారికి అండగా జూబ్లీహిల్స్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని రహ్మత్‌నగర్ డివిజన్ లక్ష్మీనరసింహనగర్‌కు చెందిన దగ్గుబాటి రాంబాబు, కనకదుర్గ దంపతులు ఆరోపించారు.
పచ్చని చెట్లను చెరబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, వందల ఎకరాల భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.
నిరుపేద రోగులకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపన్న హస్తంగా మారింది.అంతేకాకుండా నిరుపేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే నాటి కేసీఆర్ సర్కార్ ఆశయం ఫలిస్తోంది.
రాష్ట్రంలో కమీషన్లతో పాటు పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నా
కోస్గి మండలంలోని తొగాపూర్-పోతేపల్లి గ్రామాలను కలుపుతూ వేస్తున్న కొత్త రోడ్డు ప్రభుత్వం రైతుల మధ్య వివాదానికి దారి తీసింది. కొం దరి స్వార్థం కోసం ఇక్కడ లేని రోడ్డును వేస్తూ తమ పొ లాలను లాక్కుంటున్నారని
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ఎటువంటి అధికారాలు లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు కొమ్ముకాస్తూ.. అధికారిక లాంఛనాలతో స్వాగతాలు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర
నకిరేకల్ మండలం చందుపట్ల రైతువేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు భరోసా సంబురాల్లో జిల్లా అధికారులైన కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్, ఆర్డ�
ఒక ఊళ్లో సోషల్ మీడియాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రేగిన వివాదం మధ్యలోకి ఎస్సై తలదూర్చాడు. స్టేషన్‌కి పిలిచి ఒకరిని కొట్టడం తో వివాదం ముదిరి చివరకు స్టేషన్లో ధర్నా చేసే వరకు వచ్చింది.