Farmer| అప్పుల పాలయ్యాం.. రేవంత్ రెడ్డి వస్తే చీపురు పట్టుకుంటం.. మహిళా రైతు ఆవేదన
Farmer | కేసీఆర్ ఉన్నప్పుడే బతికినం.. ఇంటింటికి నల్లా, ఇంటింటికి రోడ్డు.. ఆరు నెలలు కాకముందు రైతు బంధు వేసిండు. రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఒక్క నెల కూడా రాలేదని బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. .
Farmer | కాంగ్రెస్ సర్కార్ పాలనలో పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకుర్తికి సరిపడా నీళ్లొచ్చేవని. కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుబడికి డబ్బులు ఇచ్చేది.. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని పాలకుర్తికి చెందిన ఓ బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
కేసీఆర్ ఉన్నప్పుడే బతికినం.. ఇంటింటికి నల్లా, ఇంటింటికి రోడ్డు.. ఆరు నెలలు కాకముందు రైతు బంధు వేసిండు. రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఒక్క నెల కూడా రాలేదు. నిరుటి నుంచి మేమే అన్నీ చేసుకుంటున్నం. 20 వేలు అప్పులు తెచ్చి యూరియా వేసినం. ఒక మనిషికి 700 కూలీ, 7 వేలకు ఎకరం.. నిరుటి నుంచి అట్లనే యేపించుకుంటున్నం. మాకు తిండికి లేవు.
రేవంత్ రెడ్డి గెలిస్తే నీళ్లు బాగొస్తయి.. పెన్షన్ బాగోస్తది.. రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తదని చెప్పారు. ఏం లేదు సార్ మాకు అంటూ వాపోయింది. మళ్లీ ఓటెస్తరా ఓటు అని అడిగితే.. ఎందుకు మేం ఆయనకు ఓటేయ్యం. ఏం వెయ్యం. మళ్లీ కేసీఆర్నే గెలిపిస్తం. ఎన్నడూ లేదు. కేసీఆర్ ఆర్నెళ్లు కాకముందే రైతు బంధు వేసేవారు. కాంగ్రెస్ వచ్చినంక ఒక్క రూపాయి కూడా పడలేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఓట్లడిగితే చీపురు పట్టుకుంటమంటూ హెచ్చరించింది.
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుల పాలు అయ్యాము
పాలకుర్తిలో నీళ్లు లేక ఎండిపోయిన పొలాలు
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా బ్రతికాము
6 నెలలు కాకముందే కేసీఆర్ రైతు బంధు వేసేవాడు.. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వెయ్యలేదు
రేవంత్ రెడ్డి వచ్చి ఇంకోసారి ఓటు అడిగితే చీపిరి… https://t.co/EZrJnlVbu1 pic.twitter.com/TbPlUFkm4i
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

