Rainfall | వాయుగుండంతో తగ్గిన లోటు వర్షపాతం.. 33 నుంచి 5 శాతానికి తగ్గిన పరిస్థితి
Rainfall | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
Rainfall | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి చెరువులు, కుంటలు, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం లోటు వర్షపాతం నమోదవగా, తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 5 శాతానికి తగ్గినట్టు తెలిపింది. తీవ్ర వాయుగుండం.. వాయుగుండంగా మారి పశ్చిమ వైపు వెళ్లిందని, ఇది తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం లేదని తెలిపారు. శని, ఆదివారాల్లో అకడకడ చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

