Leopard | కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మహత్యాయత్నం | సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఈ ఘటన జరిగింది.
దవాఖానలోనే కుప్పకూలి మృతి | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింద�