Home
Andhrapradesh-news
Man Came For Treatment And Died In Madire Government Area Hospital In Karnool
చికిత్సకోసం వచ్చి దవాఖానలోనే కుప్పకూలి మృతి
దవాఖానలోనే కుప్పకూలి మృతి | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అమరావతి : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింది. మదిరె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండురోజులుగా జ్వరం, ఆయాసంతో బాధపడుతున్నాడు.
చికిత్స నిమిత్తం ఇవాళ మధ్యాహ్నం స్థానిక ఏరియా దవాఖానకు వచ్చాడు. కాసేపటికి పరిస్థితి విషమించి దవాఖానలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో దవాఖానలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతోపాటు దవాఖాన సిబ్బంది తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మృతుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Adoni
- Area hospital
- illness
- Karnool
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

