Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన.. వీసీ గెస్ట్‌హౌస్ ముందు రాత్రి నిద్ర
Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతిపై తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలంటూ ఆయన గెస్ట్‌హౌస్ వద్ద నినాదాలు చేశారు. రాత్రంతా గెస్ట్‌హౌస్ గేటు ముందే నిద్రించారు.
Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతిపై తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలంటూ ఆయన గెస్ట్‌హౌస్ వద్ద నినాదాలు చేశారు. రాత్రంతా గెస్ట్‌హౌస్ గేటు ముందే నిద్రించారు.
మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, క్యాంపస్‌లో వైద్య సదుపాయాలు, రోగ నిర్ధారణ పరికరాలను తక్షణమే అప్‌గ్రేడ్ చేయాలని.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా సరైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తాము వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం లేదని.. జవాబుదారీతనం, విద్యార్థుల భద్రత కావాలని మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ సీఎస్‌వో ఓఎస్డీ తమను వేధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు చేరుకున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

