e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News మాస్క్‌పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీక్ ఆర్య‌న్ రిక్వెస్ట్‌

మాస్క్‌పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీక్ ఆర్య‌న్ రిక్వెస్ట్‌

మాస్క్‌పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీక్ ఆర్య‌న్ రిక్వెస్ట్‌

క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో అంద‌రూ విధిగా, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ పెట్టుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తూనే ఉన్నారు. అయినా కొంత‌మంది మాస్కులు పెట్టుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాస్కులు పెట్టుకోని వారు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని బాలీవుడ్ న‌టుడు కార్తీక్‌ ఆర్య‌న్ వినూత్న రీతిలో విజ్ఞ‌ఫ్తి చేశాడు. కార్తీక్ ఆర్య‌న్ (మాస్కు పెట్టుకోకుండా) డైనోసార్ శిలాజం నోట్లోకి త‌ల పెడుతూ ఉన్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ఫేస్ మాస్కులు పెట్టుకోని వారిని క‌రోనా ఇలా మింగేస్తుంద‌ని క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఇటీవ‌లే హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా కార్తీక్ ఆర్య‌న్ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పట్టుకుని వెళ్తున్న యానిమేటెడ్ హనుమంతుడి ఫొటోను పోస్ట్ చేస్తూ..ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కు డెడికేట్ చేస్తున్న‌ట్టు తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

దిశాప‌టానీతో కిస్ సీన్‌పై స‌ల్మాన్ ఏమన్నాడంటే..?

విక్టరీ దిశగా సినీహీరో

స‌రికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!

అక్ష‌య్ ఫ్యాన్స్ లో నిరాశ‌..నిర్మాణ సంస్థ క్లారిటీ…

ఇంట్రెస్టింగ్‌గా సినిమా బండి ట్రైల‌ర్‌..వీడియో

క‌రోనా ఎఫెక్ట్‌..ఇట‌లీలో థాంక్యూ షూట్ ర‌ద్దు

పాయ‌ల్‌కు నెగెటివ్ పాత్ర‌లే వ‌స్తున్నాయా..?

షూట‌ర్ చంద్రోతోమ‌ర్‌ మృతి..తాప్సీ, భూమి సంతాపం

శంక‌ర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ ర‌చ‌యిత డైలాగ్స్..!…

రావు ర‌మేశ్ ఛాలెంజింగ్ రోల్‌..!

బాల‌కృష్ణ‌లో మ‌రో యాంగిల్‌..తెలుసుకోవాల్సిందే..!

ప్ర‌గ‌తి డ్యాన్స్ కు ఇంట‌ర్‌నెట్ షేక్..వీడియో వైర‌…

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాస్క్‌పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీక్ ఆర్య‌న్ రిక్వెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement