నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
టాలీవుడ్ నటి పూజా హెగ్డే గత వారం కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. పూజాహెగ్గే ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంది. తాజాగా తన పరిస్థితిపై ఫాలోవర్లకు అప్ డేట్ ఇచ్చింది.

టాలీవుడ్ నటి పూజా హెగ్డే గత వారం కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. పూజాహెగ్గే ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంది. తాజాగా తన పరిస్థితిపై ఫాలోవర్లకు అప్ డేట్ ఇచ్చింది. అదృష్టవశాత్తు నాకు స్వల్ప లక్షణాలున్నాయి. నేను కోలుకుంటున్నా. వైద్యుల పర్యవేక్షణలో సరైన మందులు వాడుతున్నా. ప్రస్తుతం నేను విశ్రాంతి పైనే ఫోకస్ పెట్టాను. మంచి ఆహారం తీసుకుంటున్నా. కోవిడ్ ప్రొటోకాల్స్ కఠినంగా ఫాలో అవుతున్నా.
కోవిడ్ టెస్ట్ కూడా చేయిస్తున్నానని చెప్పుకొచ్చింది. పూజాహెగ్డే ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడ్డది. మరోవైపు ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ లో కూడా నటిస్తోండగా..ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడ్దది.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సాంగ్ కు మిలియన్ల సంఖ్యలో వ్యూస్
కలలు రియాలిటీ కన్నా బాగున్నపుడు..రాశీఖన్నా స్…
మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

