టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటకు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. లాహే లాహే సాంగ్ 30 మిలియన్లకు పైగా వ్యూస్ తో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఆచార్య నుంచి విడుదలైన రషెస్కు అద్బుతమైన స్పందన వస్తోంది.
చిరు సినిమా మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..కరోనా సెకండ్ వేవ్‌తో వాయిదా పడ్డది. ఈ చిత్రంలో రాంచరణ్ కీ రోల్ చేస్తుండగా..జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. కాజల్ అగర్వాల్ మెయిన్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాంచరణ్, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!