వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
కోవిడ్ సెకండ్ వేవ్ చాలా మంది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ శాతం తగ్గిపోయి కోవిడ్ రోగులకు వెంటిలేటర్ బెడ్ అవసరం ఎంతో ముఖ్యమైందిగా మారిపోయింది.

కోవిడ్ సెకండ్ వేవ్ చాలా మంది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ శాతం తగ్గిపోయి కోవిడ్ రోగులకు వెంటిలేటర్ బెడ్ అవసరం ఎంతో ముఖ్యమైందిగా మారిపోయింది. అయితే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవసరం మేరకు వెంటిలేటర్ బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కు కూడా వెంటిలేటర్ బెడ్ కరువైపోయింది. ఈ రోజు చాలా కష్టమైన సమయం. నాకు ఓ వెంటిలేటర్ బెడ్ అవసరముంది.
మా ఆంటీ ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఆస్పత్రిలో ఐసీయూలో ఉంది.కానీ వీలైనంత త్వరగా ఆమెను మార్చాల్సిన అవసరం ఏర్ప డింది. ఎవరికైనా వెంటిలేటర్ బెడ్ సమాచారం తెలిస్తే ఆ వివాలు నాకు పంపండి అని సోషల్ మీడియా ద్వారా మే 3న విజ్ఞప్తి చేసింది. అయితే భూమికి బెడ్ దొరకడంతో ఆ తర్వాత ట్వీట్‌ను డిలీట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
మే 14న నవంబర్ స్టోరీ చెప్పనున్న తమన్నా
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

