మే 14న నవంబర్ స్టోరీ చెప్పనున్న తమన్నా
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది లెవెన్త్ హవర్ ప్రాజెక్టుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ ఆహా సిరీస్ వచ్చింది.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది లెవెన్త్ హవర్ ప్రాజెక్టుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ ఆహా సిరీస్ వచ్చింది. అయితే తమన్నా ఇపుడు మరోసారి ఓటీటీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిస్నీ+హాట్‌స్టార్స్ సమర్పణలో వస్తున్న సిరీస్ నవంబర్ స్టోరీ. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నవంబర్ స్టోరీ మే 14న విడుదల కానుంది. తండ్రీ కూతుళ్ల రిలేషన్ షిప్ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సాగనుంది.
అనురాధ అనే యువతి పాత్రలో తమన్నా కనిపించబోతుంది. జీఎం కుమార్, పశుపతి, వివేక్ ప్రసన్న నమిత కృష్ణమూర్తి సిరీస్‌లో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంద వికటన్ నిర్మిస్తున్న నవంబర్ స్టోరీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
షూటింగ్ కొనసాగిస్తున్న నాని..!
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియోAdvertisement
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

