షూటింగ్ కొనసాగిస్తున్న నాని..!
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే స్టార్ హీరోలంతా తమ షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఒక్కడే కరోనా టైంలో కూడా షూట్ లో పాల్గొన్నాడు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే స్టార్ హీరోలంతా తమ షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఒక్కడే కరోనా టైంలో కూడా షూట్ లో పాల్గొన్నాడు. కోవిడ్ ప్రభావంతో చిత్రీకరణను నిలిపేశారు మేకర్స్. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్టార్ షూటింగ్ ను కొనసాగిస్తున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? న్యాచురల్ స్టార్ నాని. హైదరాబాద్‌లో శ్యామ్ సింగరాయ్ కొనసాగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ కొనసాగుతుందట. చిత్రీకరణ నిలిపేస్తే భారీ మొత్తంలో నష్టం వచ్చే అవకాశం ఉండటంతో మేకర్స్ షూట్ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. నాని నటించిన టక్ జగదీష్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సెకండ్ వేవ్‌తో నిలిచిపోయింది. ఓటీటీలో కాకుండా థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తానని తెలిపాడు నాని.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

