ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలను తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్‌కు యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ ఒకటి వినిపించగా..ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బీటౌన్ వర్గాల టాక్. ఇదిలా ఉంటే మరి ఈ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేయబోయే ఆ సుందరి ఎవరనే దానిపై ఇంట్రెస్టింగ్ గాసిప్ తెరపైకి వచ్చింది.
మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కత్రినాకైఫ్ ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా మెరువనుందట.కత్రినాను ఇదే విషయమై సంప్రదించగా సిద్దార్థ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్, దీపికాపదుకొనే కాంబోలో వస్తున్న పఠాన్‌లో నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా పూర్తవగానే ప్రభాస్-సిద్దార్థ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Recommended Content by ntnews.comVideo Player is loading.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

