ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు ప్రయోగాత్మక, నవ్యమైన కథాంశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. అగ్ర కథానాయికలు సైతం తమ అభిరుచుల్ని ప్రతిబింబించే ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ వెబ్‌సిరీస్‌లలో సత్తా చాటుతున్నారు. మిల్క�
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది లెవెన్త్ హవర్ ప్రాజెక్టుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ ఆహా సిరీస్ వచ్చింది.