మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ కు రీమేక్ సినిమాలు కొత్తమీ కాదు. వెంకీ ఏ సినిమా రీమేక్ చేసినా దాదాపు సక్సెస్ ఖాతాలో పడినట్టే. ఈ ఏడాది దృశ్యం 2, అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నాడు

టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ కు రీమేక్ సినిమాలు కొత్తమీ కాదు. వెంకీ ఏ సినిమా రీమేక్ చేసినా దాదాపు సక్సెస్ ఖాతాలో పడినట్టే. ఈ ఏడాది దృశ్యం 2, అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నాడు వెంకీ. ఈ మూవీ రీమేక్ హక్కులను కూడా భారీగానే పెట్టి కొనుగోలు చేశాడు. వెంకీ చూపు మరో రీమేక్ పై పడినట్టు ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి మలయాళ సూపర్ హిట్ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ ను రీమేక్ చేయాలని భావిస్తున్నా డట.
ఈ ప్రాజెక్టు చేసేందుకు వెంకీ ఇష్టంగా ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఒక్కసారి చర్చలు పూర్తి అయితే వెంకీ ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడమే తరువాయి అని అంటున్నారు సినీజనాలు.జీతూజోసెఫ్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం దృశ్యం 2 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. నారప్ప విడుదల కావాల్సి ఉండగా..కరోనా సెకండ్ వేవ్‌తో నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి..
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Recommended Content by ntnews.c
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

