చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది. కోవిడ్ ఎఫెక్ట్‌తో ఆలస్యమవుతూ వస్తున్న ఈ చిత్రం సెకండ్ వేవ్ ప్రభావంతో మళ్లీ అటకెక్కింది.
అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో చిరు తిరిగి సెట్స్ లోకి వచ్చే విషయమై సిద్దంగా లేడట. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ సిచ్యుయేషన్ సాధారణ స్థితికి వచ్చే వరకు సెట్స్ కు వెళ్లొద్దని చిరంజీవి తన టీంకు చెప్పినట్టు టాలీవుడ్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆచార్యతోపాటు కోవిడ్ ఎఫెక్ట్‌తో మిగిలిన సినిమాలు కూడా చిత్రీకరణ ఆపేశాయి. ఈ చిత్రంలో రాంచరణ్ కీ రోల్ చేస్తుండగా..కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఫీమేల్ లీడ్స్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

