e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

ఫ‌ల‌క్‌నుమా దాస్ ఫేం విశ్వ‌క్ సేన్ ఎంత స్ట్రైట్ ఫార్వ‌ర్డ్ అనే సంగ‌తి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ అయిన‌ప్పుడు కూడా మంచి చెడుల‌ని మొహ‌మాటం లేకుండా చెప్పేస్తాడు. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ హానెస్ట్ యాక్టర్ అని.. ‘సింహాద్రి’ సినిమా నుంచి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని విశ్వక్ తెలిపారు. తెలుగు భాష‌పై ఎన్టీఆర్‌కు చాలా ప‌ట్టుంది. ప్రతి డైలాగ్‌ని చాలా స్ప‌ష్టంగా ప‌లుకుతారు. చాలా నిజాయితీ గ‌ల న‌టుడు. ఆయ‌నకు ఆయ‌నే సాటి అంటూ విశ్వ‌క్.. ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఎంత పెద్ద యాక్టర్ అయినా కమర్షియల్ సినిమాకి వచ్చే సరికి అప్పుడప్పుడు ఫేకిజం వస్తూ ఉంటుంది.. కానీ ఎన్టీఆర్ విషయంలో అది కనిపించిందు. కమర్షియల్ సినిమాలో కూడా కన్వీనియన్స్ యాక్టింగ్ చేయగలిగేది ఎన్టీఆర్ అని నా చివరి శ్వాస వరకు నమ్ముతాను అంటూ విశ్వ‌క్ స్ప‌ష్టం చేశారు. క‌థ న‌చ్చితే విల‌న్‌గాను న‌టించేందుకు సిద్దం అంటున్నాడు ఈ కుర్ర హీరో . కాగా, విశ్వక్ సేన్ గతేడాది తారక్ పుట్టినరోజు సందర్భంగా ‘మాస్ కా దాస్ ట్రిబ్యూట్ టూ మాస్ కా బాప్ ఎన్టీఆర్’ అనే ఈ ర్యాప్ సాంగ్ ని అంకితం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీ హాస్పిటల్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన
వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు
వచ్చే వారంలో కోవోవాక్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌
కరోనా ఎఫెక్ట్‌.. 16 రైళ్లను రద్దు చేసిన రైల్వే
డబుల్‌ మ్యూటెంట్‌ ఎఫెక్ట్‌.. ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా
కరోనా వేళ కలప సాయం
బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లాస్మా మాకివ్వరూ!
వ్యాక్సినేషన్‌ పేరిట ఫేక్‌కాల్స్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో
త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో
త‌నకు ఎన్టీఆర్ ఆద‌ర్శం అంటున్న యంగ్ హీరో

ట్రెండింగ్‌

Advertisement