కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్ధి వై. విశ్వక్ సేన్ జాతీయ స్థాయి కరాటే పోటీలో అత్యుత్తమ విజయం సాధించి గ్రాండ్ చాంపియన్‌గా ఎంపికయ్యాడు.
Vishwak Sen | ప్రముఖ తెలుగు నటుడు, కామెడీ విలన్‌గా ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో అతని ఆరోగ్యం రోజు రోజుకూ క్షీ�
Ee Nagaraniki Emaindi Sequel | తెలుగు యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘ఈ నగరానికి ఏమైంది?’ ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ని అందుకుంది.
యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
సినిమా పరిశ్రమ అంటేనే ఓ పరమపద సోపానపటం. ఎప్పుడు ఎవరు నిచ్చెనలు ఎక్కేస్తారో.. ఎవరు కాలసర్పాలతో కరవబడతారో చెప్పలేం. ప్రస్తుతం హీరోయిన్ కయదు లోహర్ నిచ్చెనలమీద నిచ్చెనలు ఎక్కేస్తున్నది.
హీరో విశ్వక్సేన్ ముచ్చటగా మూడో సారి మెగా ఫోన్ పట్టారు. ఆయన ఇప్పటికే ఫలక్నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలతో కేవలం హీరోగా, దర్శకునిగానే కాక, నిర్మాతగా, రచ�
HIT : The Third Case : HIT : The Third Case : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాని(Nani) నటించిన తాజా చిత్రం 'హిట్ 3' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.
HIT 3 | ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాలలో నాని హిట్ 3 చిత్రం ఒకటి. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.
Vishwak Sen | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇతనిని చూస్తే యాటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. పలు వివాదాలలో కూడా విశ్వక్ యాటిట్యూడ్ చూపించాడు అని కొందరు
Falaknuma Das | టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ఫలక్‌నుమా దాస్. ఈ సినిమాకు తానే దర్శకత్వం చేయడంతో పాటు కథానాయకుడిగా నటించాడు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు విశ్వక్సేన్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Laila| ఈ మధ్య ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తుంది. చాలా మంది థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడకుండా ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అయితే ఒక సి
HIT 3 Teaser |‘హిట్' ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలూ భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో విశ్వక్సేన్, మలిభాగంలో అడివి శేషు కథానాయకులుగా నటించగా, ఈ మూడో భాగంలో స్టార్ హీరో నాని హీ
ఇక నుంచి అభిమానుల అభిప్రాయాలను గౌరవిస్తానని, క్లాస్..మాస్ ఏ సినిమా అయినా అసభ్యతకు తావులేకుండా చూసుకుంటానని యువ హీరో విశ్వక్సేన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవలకాలంలో తాను