అదే గ్యాంగ్ మళ్లొస్తున్నది!
యువతరం బాగా ఇష్టపడిన సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్సేన్ హీరోగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఇదే గ్యాంగ్ మరోమారు నవ్వుల్ని పంచేందుకు సిద్ధమవుతున్నది. ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా ‘ఈఎన్ఈ రిపీట్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రధారులు.
యువతరం బాగా ఇష్టపడిన సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్సేన్ హీరోగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఇదే గ్యాంగ్ మరోమారు నవ్వుల్ని పంచేందుకు సిద్ధమవుతున్నది. ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా ‘ఈఎన్ఈ రిపీట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రధారులు.
తొలి పార్ట్‌లో తమదైన కామెడీతో అలరించిన ఈ గ్యాంగ్ మరోమారు ప్రేక్షకులకు నవ్వుల్ని పంచేందుకు ముందుకొస్తున్నది. మంగళవారం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ట్రావెల్ బ్యాగులు, సూట్‌కేసులు, కెమెరా ఎక్విప్మెంట్ మధ్య నలుగురు మిత్రులు కనిపిస్తున్న ఫొటో సినిమా వైబ్‌ను ప్రతిబింబించేలా ఉంది. నవంబర్ 19న ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి, రచన-దర్శకత్వం: తరుణ్‌భాస్కర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

