మా ఊరు రాయవలస
కార్తీక్ జయంతి, శ్రీష నులు జంటగా నటిస్తున్న చిత్రం ‘రాయవలస’. రాధిక జయంతి దర్శకత్వంలో గోపికృష్ణ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ఘనంగా విడుదల కానున్నది.
కార్తీక్ జయంతి, శ్రీష నులు జంటగా నటిస్తున్న చిత్రం ‘రాయవలస’. రాధిక జయంతి దర్శకత్వంలో గోపికృష్ణ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ఘనంగా విడుదల కానున్నది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను శనివారం విడుదల చేశారు.
‘మా ఊరు రాయవలస’ అంటూ సాగే ఈ గీతాన్ని హీరో విశ్వక్సేన్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అర్జున్ బాల స్వరపరిచిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాశ్, కాశీవిశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిట్టు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

