బడులు తెరిచే లోపు పనులు పూర్తి చేయాలి..
పాఠశాలలు పునఃప్రారం భం అయ్యే నాటికి విద్యార్థుల సౌకర్యాల కో సం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు.
- నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
- కుభీర్ హైస్కూల్, రాజురా, జుండ పాఠశాలల్లో పనుల పరిశీలన
కుభీర్, ఏప్రిల్ 25 : పాఠశాలలు పునఃప్రారం భం అయ్యే నాటికి విద్యార్థుల సౌకర్యాల కో సం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు.
గురువారం ఆయన కుభీర్, రాజురా, జుండ గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం నర్సరీలను సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో రాథోడ్ హరిలాల్, ఏపీవో రమేశ్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

