బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్‌యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి
Viral Video | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ (Bhopal )లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెట్రోల్ (petrol) కొట్టించుకునేందుకు బైక్ (bike)పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లోని ఓ యువకుడు లైటర్ (lighter)తో నిప్పు అంటించాడు.
Love Affair | భోపాల్ : ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు �
ఇస్లామిక్ రాడికల్స్ కేసులో (Radical Islamism) పరారీలో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన సల్మాన్‌ను మధ్యప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (Madhyapradesh ATS squad) పోలీసులు అ�
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గర్ జాతీయ పార్కులో ప్రాచీనకాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు 1,800-2,000 ఏండ్ల కిందట నిర్మించిన చిన్నపాటి చెరువులు, 1,500 ఏండ్ల కిందట రాళ్లపై మనిషి గీసిన బొమ్మలు ఇలా పలు ప్రాచీన ఆనవాళ్
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చెందిన ఓ మహిళా నేతను పోలీసులు 10 గంటలపాటు నిర్భందించారు. శనివారం ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భోపాల్‌లో (Bhopal) పర్యటించారు.
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight) భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది.
ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో నిఖత్ ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది.
Rudra Veena | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కళాకారుల బృందం ఐదు టన్నుల బరువున్న స్క్రాప్, చెత్త ఉపయోగించి ‘రుద్ర వీణ’ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వీణ 28 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో దీన్�