Girl Gangraped | నాలుగు కార్లలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్
Girl Gangraped | ఒక విద్యార్థినిపై నాలుగు కార్లలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి బెదిరించడంతోపాటు డబ్బుల కోసం ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు
భోపాల్: ఒక విద్యార్థినిపై నాలుగు కార్లలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి బెదిరించడంతోపాటు డబ్బుల కోసం ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Girl Gangraped) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. ఒక బాలిక 11వ తరగతి చదువుతున్నది. పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు నాలుగు కార్లలో పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాలికపై లైంగిక దాడిని ఒక వ్యక్తి ఐఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను ఆమెకు షేర్ చేశారు. రూ.40,000 ఇవ్వాలని ఆ బాలికను వారిద్దరూ బ్లాక్మెయిల్ చేశారు. లేకపోతే దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు.
మరోవైపు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రధాన నిందితుడు ఆసఫ్ అలీ ఖాన్, అతడి అనుచరుడు మేజ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. థార్ ఎస్యూవీతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే మేజ్ ఖాన్ వీడియో రికార్డ్ చేసిన ఐఫోన్ స్వాధీనం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడితో సంబంధాలున్న హెడ్ కానిస్టేబుల్ కీలక సమాచారం లీక్ చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Kills Mother | చేతబడి వల్ల తండ్రి మరణించాడన్న జ్యోతిష్కుడు.. తల్లిని చంపిన కుమార్తె
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు
Watch: ఐదుగురిపైకి కారు దూకించిన విద్యార్థి.. ఆరేళ్ల బాలుడు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

