Vanpic | వాన్‌పిక్ కంపెనీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్‌షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అన్నట్లుగా చంద్రబాబు విజన్ ఉందని ఎద్దేవా చేశారు.
Tirumala Laddu | తిరుమల లడ్డూ లో జంతువుల కొవ్వు కలువలేదని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఇచ్చిన చార్జ్‌షీట్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అవసరాలకు తగ్గట్లు రంగులు మార్చడాన్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విమర్శించారు.
Amaravati Farmers | వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యల పట్ల మందడం రైతు సంక్షేమ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.