Jayden Seales : వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్ (Jayden Seales)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. భారత్‌తో జరుగుతున్న ఢిల్లీ టెస్టులో ఐసీసీ నియమావళిని ఉల్లంఘించనందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
Yashasvi Jaiswal: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో రోజు తొలి సెషన్లో అతను 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి మొదలైన రెండో టెస్టులో తొలి రోజే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తన కెరీర్లో ఐదో 150+ స్కోరుతో గర్జించగా.. జట్టులో స్థ�
IND vs WI : తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. టాపార్డర్ బ్యాటర్లు దంచేయగా మొదటి రోజే మూడొందలు కొట్టింది టీమిండియా.
IND vs WI : తొలి టెస్టులో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్ రెండో టెస్టులోనూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. యశస్వీ జైస్వాల్(162 నాటౌట్) సెంచరీతో గర్జించగా.. సాయి సుదర్శన్ (87) అర్ధ శతకంతో మెరిశాడు.
Yashasvi Jaiswal : ఐపీఎల్లో మెరుపు సెంచరీ.. టెస్టుల్లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)కు ఆసియా కప్ స్క్వాడ్‌లో మాత్రం చోటు దక్కలేదు. మెగా టోర్నీకోసం తనను తీసుకోకపోవడంపై ఇప్పటివరకూ నోరు మెదపని యశస్వీ తాజా
First Ball Sixer : అంతర్జాతీయ టీ20ల్లో భారత క్రికెటర్లు దంచికొడుతున్నారు. పొట్టి ఫార్మాట్లో సూపర్ స్టార్లుగా ఎదుగుతున్నారు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ (Abhishek Sharma) వంటి ఆటగాళ్లు.
R Ashwin | ఆసియా కప్ 2025 కోసం భారత టీ20 జట్టును ప్రకటించిన తర్వాత, సెలక్షన్ కమిటీ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడం టీమిండియా సీనియర్ స�
Asia Cup: ఆసియాకప్ వన్డే క్రికెట్ టోర్నీ కోసం టీమిండియా జట్టును ఆగస్టు 19 లేదా 20వ తేదీన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నది. జైస్వాల్, సుదర్శన్ లాంటి బ్యాటర్లకు జ
Karun Nair : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనతో భారత జట్టు సిరీస్ సమం చేసింది. అందరి ఆట సంతృప్తికరంగానే ఉన్నా కరుణ్ నాయర్ (Karun Nair) మాత్రం దారుణంగా విఫలమయ్యాడనే చెప్పాలి.
Yashasvi - Rohit : టెస్టు క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) దేశవాళీ సీజన్ 2024-25కు ముందే ముంబైని వీడాలనుకున్నాడు. యశస్వీ యూ టర్న్‌లో కీలక పాత్ర రోహిత్దేనట. ఈ విషయాన్ని గురువారం ఎంసీఏ అధ్యక్�
Asia Cup | భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ప్లేయర్స్ అంతా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఇకపై భారత జట్టు ఆసియా కప్‌కు సన్నద్ధం కానున్నది. ఈ �
యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్ త్వరలో జరుగబోయే ఆసియా కప్ సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా మొదలుకాబోయే ఈ టో�
Yashasvi Jaiswal : ఓవల్ టెస్టులో శతకంతో చెలరేగిన యశస్వీ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రహస్య సందేశమే తనను సూపర్ సెంచరీ కొట్టేలా చేసిందని చెప్పాడీ డాషింగ్ బ్యాటర�
IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన ఓవల్ టెస్టుకు వర్షం (Rain) అంతరాయం కలిగించింది. నాలుగోరోజు టీ బ్రేక్ సమయంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో, ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది.