IND vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్(England) విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్టు సమిష్టిగా రాణించి ఆశలు రేపినా బౌలర్లు తేలిపోవడంతో.. నాలుగో రోజు ఆతిథ్య జట్టు �
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో సమిష్టిగా రాణించిన భారత జట్టు భారీ స్కోర్ కొట్టింది. ఆతిథ్య జట్టు బౌలర్లను వచ్చినవాళ్లు వచ్చినట్టు ఉతికేయగా.. కొండంత లక్ష్యాన్ని ముందుంచింది.
IND vs ENG : ఓవల్ టెస్టులో మూడో రోజు భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(118) సెంచరీతో విరుచుకుపడగా.. టీ సెషన్ తర్వాత రవీంద్ర జడేజా(53 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగాడు.
IND vs ENG : ఓవల్ టెస్టులో శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (118 ) ఇన్నింగ్స్ ముగిసింది. టంగ్ ఓవర్లో తన ఫేవరెట్ అప్పర్కట్ ఆడబోయిన అతడు బౌండరీ వద్ద ఓవర్టన్ చేతికి చిక్కాడు.
IND vs ENG : భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (100 నాటౌట్ ) శతకంతో రెచ్చిపోయాడు. ఓవల్ మైదానంలో బౌండరీలతో ఊచకోత కోసిన ఈ యంగ్‌స్టర్ లంచ్ తర్వాత.. మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
IND vs ENG : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టు (Oval Test)లో భారత జట్టు పట్టుబిగించింది. ఆదిలోనే రెండు వికెట్లు పడినా.. అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది టీమిండియా.
IND vs ENG : నైట్ వాచ్‌మన్ అంటే వికెట్ కాపాడుకొని జట్టును ఆదుకుంటారు. కొన్నిసార్లు.. క్రీజులో పాతుకుపోయి సెంచరీలు బాదిన ఆటగాళ్లూ ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep)కూడా ఆ జాబితాలో చేరడం ఖాయమనిపిస్తోంది.
IND vs ENG : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు(Oval Test)లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(73 నాటౌట్), నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప
Shubman Gill : భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్‌లోనే రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. బర్మింగ్హమ్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కి సంచలనం సృష్టించిన గిల్.. మరో రికార్డు నెల
IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు నిలబడతారనుకుంటే అదే తడబ్యాటు కొనసాగించారు. క్రిస్ వోక్స్(2-0) వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0), సాయి సుదర్శన్(0)లు డకౌట్‌గా వెనుదిరిగారు.
IND vs ENG : స్వల్ప ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0)ను ఆర్చర్ డకౌట్ చేశాడు. షార్ట్ పిచ్ బంతికి పెద్ద షాట్ ఆడబోయి వికెట్ కీపర్ స్మిత్ చేతికి దొరికాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) వీరాభిమానిని కలిశాడు. అతడి పేరు రవి (Ravi). దృష్టిలోపంతో బాధపడుతున్న ఆ చిన్నారి ఎడ్జ్‌బాస్టన్‌కు వచ్చాడని తెలిసి.. స్వయంగా వెళ్లి పలకరించాడీ ఓపెనర్.
IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్(6-70) విజృంభణతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది.