IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) వీరాభిమానిని కలిశాడు. అతడి పేరు రవి (Ravi). దృష్టిలోపంతో బాధపడుతున్న ఆ చిన్నారి ఎడ్జ్‌బాస్టన్‌కు వచ్చాడని తెలిసి.. స్వయంగా వెళ్లి పలకరించాడీ ఓపెనర్.
IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్(6-70) విజృంభణతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది.
IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన భారత్‌కు తొలి షాక్ తగిలింది. దంచికొడుతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (28) ఔటయ్యాడు. జోష్ టంగ్ ఓవర్లో ఔండరీ బాదిన అతడు నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.
ENG Vs IND Test | ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతున్నది. ఎడ్జ్బాస్ట్ టెస్టులో తొలిరోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శుభ్మ�
ENG Vs IND Test | బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా 15 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. తొలి టెస్టులో అదరగొట్టిన క�
Ashwin : ఒకప్పుడు మైదానంలో వికెట్ల వేటతో వార్తల్లో నిలిచిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) యూట్యూబ్ ఛానెల్‌తో వైరలవుతున్నాడు. తన క్రికెట్ జర్నీ గురించి, భారత జట్టు ప్రదర్శన గురించి మాట్లాడే అశ్విన
Headingley Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. దాంతో, జట్టు ఆధిక్యం 150 పరుగులు దాటింది.
Headingley Test : హెడింగ్లే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు (Team India) భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి సెషన్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8)ఔటైనా.. కేఎల్ రాహుల్(54 నాటౌట్) సంయమనంతో ఆడుతున్నాడు.
Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్‌ను 465కే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(47 నాటౌట్), సాయి సుదర్శన్(30)ల�
Headingley Test : ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్(30) అరంగేట్రం టెస్టులో నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడీ కుర్రాడు. భారత్ 92 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన హ్యారీ బ్రూక్(99) సెంచరీ చేజార్చుకున్నాడు. శతకానికి ఒక్క పరుగు అవసరమైన వేళ శార్ధూల్ చేతికి చిక్కాడు.
Headingley Test : సొంతగడ్డపై భారత జట్టుతో హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌ల విజృంభణతో మూడో రోజు తొలి సెషన్లో సహచరులు వరుసగా పెవిలియన్‌కు క్�
Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ఎదురీదుతోంది. రెండో రోజు ఓలీ పోప్(106) సెంచరీతో కోలుకున్న ఆ జట్టు మూడో రోజుతొలి సెషన్లో కీలక వికెట్లు కోల్పోయింది. సగం వికెట్లు కోల్పో�