Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన హ్యారీ బ్రూక్(99) సెంచరీ చేజార్చుకున్నాడు. శతకానికి ఒక్క పరుగు అవసరమైన వేళ శార్ధూల్ చేతికి చిక్కాడు.
Headingley Test : సొంతగడ్డపై భారత జట్టుతో హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌ల విజృంభణతో మూడో రోజు తొలి సెషన్లో సహచరులు వరుసగా పెవిలియన్‌కు క్�
Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ఎదురీదుతోంది. రెండో రోజు ఓలీ పోప్(106) సెంచరీతో కోలుకున్న ఆ జట్టు మూడో రోజుతొలి సెషన్లో కీలక వికెట్లు కోల్పోయింది. సగం వికెట్లు కోల్పో�
England : హెడింగ్లే టెస్టులో బౌలింగ్ యూనిట్‌గా తేలిపోయిన ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్. ప్రధాన పేసర్లు లేకుండానే భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న స్టోక్స్ సేన.. మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని ఉపయోగించుకోనుంది.
Yashasvi - Pant : ఇంగ్లండ్ పర్యటనలో రెచ్చిపోయి ఆడుతున్న భారత యువ క్రికెటర్లు రికార్డులు బద్ధలు కొడుతున్నారు. శతకంతో విజృంభించిన యశస్వీ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ (Bradman) రికార్డును బ్రేక్ చేశాడు.
Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు. నిరుడు అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై శతకగర్జన చేసిన ఈ కుర్రాడు.. ఆతర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇ
Headingley Test : ఇంగ్లండ్ పర్యటనలో సీనియర్లు లేకున్నా సరే తొలి టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 నాటౌట�
Headingley Test : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(100 నాటౌట్) ఇంగ్లండ్ గడ్డపై శతక గర్జన చేశాడు. నిరుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీతో చెలరేగిన ఈ యంగ్ సంచనలం.. ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడతూ ఐదోసారి మూడంకెల స్క�
Headingley Test : హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ.
Headingley Test : ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) మృతులకు సంతాపం తెలిపిన భారత క్రికెటర్లు.. తొలి టెస్టు ఆరంభానికి ముందు కూడా నివాళులు అర్పించారు.
Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (Team India)పట్టు సడలించింది. తొలి సెషన్లో దూకుడుగా ఆడిన ఓపెనర్లు ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే.. మరికాసేపట్లో లంచ్ అనగా.. గిల్ సేన వరుసగ
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ‘ఏ’ జట్టు రెండో అనధికారిక టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌ల