ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని నల్లబజారుకు దర్జాగా తరలించిన రైస్‌మిల్లర్ల యజమానులు ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. 2020 నుంచి సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నది. జిల్లాలోని మెజార్టీ రైస్‌మిల్లులు సీఎ�
యాసంగి మాదిరిగానే ఈ సీజన్లోనూ ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం, రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లలో పౌరసరఫరాల సంస్థ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధి�
నల్లగొండ జిల్లాలో 2023-24 వానకాలంలో 65 శాతం, యాసంగిలో 51 శాతం సీఎంఆర్ పూర్తి చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ �
‘ఆనాటి రోజులు తెస్తాడూ మన రేవంతన్న’ అంటూ ఎన్నికలప్పుడు పాటలు పాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఆ పాటకు తగ్గట్టుగానే ఆనాటి చీకటి రోజులను తీసుకువచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. ఎన్నికల్లో ఊకదంప�
గత వానకాలం సీజన్లో సాగులో లేని భూముల వివరాలు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక సర్వేను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయగా.. వాట�
కాంగ్రెస్ నేతల నోట రైతుబంధు మాట ‘రైతులకు భరోసా కల్పించాలి.. అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలి.. నిబంధనలు విధించొద్దు.. సాగు మొదట్లోనే సాయం అందాలి.. పదెకరాల్లోపు రైతులను, ఐటీ కడుతున్న వారిని సైతం అర్హుల�
రాష్ట్రం రాకముందు కరెంట్ ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వదు. కోతలతో ఇబ్బందులు పడ్డం. చుక్కనీరందక వ్యవసాయ భూములు నెర్రెలు బారాయి. రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్‌తో పనులు కుంటుపడ్డయ్. కేసీఆర్ వచ్చినంక�
రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యాసంగిలో వ్యవసాయ పనులకు సరియైన నీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ పనులు అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో అనేక మంది ఉపాధి హామీ పనులకు వెళ్లక తప్పని పరి
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు పండించిన దొడ్డు రకం వడ్లు సర్కారు కొనుగోలు కేంద్రాలకు రాకుండాపోయాయి. బయట అధిక రేటు పలికిందా లేక అధికారుల నిర్లక్ష్యమో గాని గతేడాది కంటే ఈ యాసంగి వరిధాన్యం కొనుగోళ్లల�
యాసంగిలో తాము పండించిన మొత్తం జొన్నలను కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసకుంటామంటూ రైతులు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురిని మంగళవారం ఘెరావ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాల్లోనే తడిసి మొలకెత్తుతుంది. యాసంగిలో పండించిన ధాన్యం పూర్తిగా కొనకపోవడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎక్కడ చూసినా రోడ్లు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ర�
కేసముద్రం వ్యవసా య మారెట్లో ఆరుబయట ధాన్యం, మకజొన్నలను కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాసంగిలో సాగుచేసిన మకజొన్న, ధాన్యం చేతికొస్తుండడంతో విక్రయానికి తీసుకువస్తున్నారు.
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 600 మంది రైతుల నుంచి 3059.24 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.6.74 కోట్లు మాత్రమే. ఇందులో కేవలం రూ.24 లక్ష