జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మా రింది. ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. తాంసి మండలంలోని మత్తడి వాగు పరిస్�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీళ్లు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి. అయితే నీటి రాక బంద్ కావడంతో క్రమేపీ నిల్వలు తగ�
పచ్చని పంట పొలాలతో కళకళలాడాల్సిన పల్లెలు.. నేడు వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడగుంటిపోతుండడంతో పంట యాసంగి పంటలకు సాగునీరు అందడం లేదు. భూమిని నమ్ముకొని కోటి ఆశలతో అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్లముంద�
‘చెరువులు, కుంటలు ఎండిపోయినయ్.. వాగులు, చెక్ డ్యాముల్లో చుక్క నీరు లేదు. భూగర్భ జలాలు పడిపోయినయ్.. బావులు అడుగంటినయ్.. బోర్లు పోస్తలేవు.. రెండు తడులు పారితే చేతికొచ్చే పంట సాగు నీరు లేక కళ్లముందే తెర్లవు�
ప్రభుత్వం వద్ద యాసంగి సాగునీటి ప్రణాళిక లేకపోవడం వల్లే పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను అక్రమంగా అర�
సాగునీటి సమస్య రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటలను దక్కించుకోవడానికి తం టాలు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు అడుగంటాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి బోర్లు తవ్వించినా, బావుల్లో �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనున్న జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూనే ఉం టుంది. పక్కనే ప్రాణహిత ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు.
ఎవుసం ఎండుతున్నది. సాగు సంక్షోభంలోకి జారుకుంటున్నది. పొలం బీడు వారుతుంటే రైతు గుండె తల్లడిల్లుతున్నది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. వేసవికి మ
కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబుబ్నగర్ దశాబ్ద కాలంపాటు పచ్చని పంటలతో కళకళలాడింది. మార్పు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రజలు ఊహించిన మార్పు కాకుండా మరో మార్పు మొదలైంది.
పల్లెల్లో మళ్లీ పాత రోజులు వచ్చాయి. సమైక్య పాలన నాటి పరిస్థితులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. మార్పు అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రధానంగా రైతు
‘నీళ్లు లేక పంటలెండిపోతున్నాయి.. సాగునీళ్లు అందించి మా పంటలను కాపాడండి మహాప్రభో..’ అంటూ వేడుకుంటున్నారు భదాద్రి జిల్లాలోని చండ్రుగొండ, ములకలపల్లి మండలాల రైతులు. ఆరుగాలం శ్రమిస్తూ పంటలు సాగు చేస్తున్నామ�
రైతుభరోసా సాయాన్ని ప్రభుత్వం అరకొరగానే అందిస్తున్నది. మొదలై 40 రోజులు దాటినా ఇప్పటి వరకు చాలా మంది ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో యాసంగి సీజన్కు సంబం ధించి �
రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సాగునీరందించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అన్నారం సమీపంలో సాగునీరు అందక ఎండిన పంటలను మాజీ ఎమ్మెల్యే బీరం పరిశీలిం�
Farmers | వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పొట్టదశకు వచ్చిన యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా ఫల�