ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆశలు ఆవిరైపోతున్
యాసంగిలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటిని అందించి పంటలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఫోన్లో కోరారు.
తెలంగాణ ఉద్యమ ఉధృతిని తట్టుకోలేక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జే చొక్కారావు(దేవాదుల) లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది రెండు దశల నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ కేటాయించిన ఆయకట్టు�
నీళ్లుండీ ఇవ్వలేని దుస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో దాపురించిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక సగం, ముప్పావు పొలాలు ఎండుతున్నాయని, వాటిని రైతులు జీవాలకు అమ్మ
యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు కరెంట్ కోతలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఆగ్రహించిన రైతులు బుధవారం గద్వాల జిల్లా అల్వాల్పాడు సబ్స్టేషన్ ఎదుట రాయిచూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్త�
యూరియా కొరత లేదని యంత్రాంగం చెబుతున్నది. అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత వెంటాడుతున్నది. ఎక్కడ చూసినా అరకొరగానే అందుతున్నది. సరిపడా య�
‘ఫిబ్రవరిలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. రైతులు వరి సాగు చేయవద్దు. నీళ్లుంటేనే పంటలు వేసుకోవాలి. నీళ్లు లేనప్పుడు వరి వేయడం వలన ప్రయోజనం లేదు. పంటలపై పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోవద్దు. బోర్లు వేసి అప్పుల �
ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎరువులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరువుల పం�
ఆరుగాలం కష్టించి వరి సేద్యం చేస్తున్న అన్నదాతలకు యూరియా వెతలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. పొలానికి వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్�
రైతు బాంధవుడైన కేసీఆర్ అంటే రైతులకు ఎనలేని అభిమానం. సూర్యాపేట జిల్లా నూతనకల్కు చెందిన యువరైతు బండి అనిల్.. యాసంగికి సిద్ధం చేసిన నారుమడిలో ‘జై కేసీఆర్' ఆంగ్ల అక్షర ఆకృతిలో వడ్లు చల్లగా, పచ్చని నారు పె�
పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి తైబందీ ఖరారు చేశార
యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తీపి క బురు అందించింది. సాగయ్యే పంటలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్