రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన గాడితప్పి రైతులు, మహిళలు, యువతీయువకులు హరిగోస పడుతున్నారని, మళ్లీ కేసీఆర్ సర్కార్ వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వ�
మండలంలోని పెద్దకందుకూరు పీఈఎల్ కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ గెలుపు లాంఛనమేనని కార్మికుల్లో చర్చ నడుస్తుంది. గత రెండు వేతన ఒప్పందాల్లో బీఆర్ఎస్కేవీ చేసిన కృషికి కార్మికుల్ల�
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్‌ప్లోజీవ్స్ లిమిటెడ్ (పీఈఎల్) కంపెనీ యూనియన్ గుర్తింపు ఎన్నికలు శనివారం జరుగనున్నాయి. గత రెండు వేతన ఒప్పంద�
యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్‌గా సీహెచ్.మురళీ కృష్ణ గురువారం బాద్యతలు స్వీకరించారు. గద్వాల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పని చేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మేనేజర్ గా విధుల్లో ఉన్న శ్రీనివ�
శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన కొంతమంది.. నగలు తాకట్టు పెట్టిన వారు ఇంకొందరు.. వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారు మరికొందరు వీరందరినీ బురిడి కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని సోమవారం త్రిపుర రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
రాబోయే 25 ఏళ్ల పాటు కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాన్ని తీసుకు వస్తామని బీఆర్ఎస్ కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గత రెండు ఒప్పందాలను ఏరీతిలో సాధించామో ఆదేస్థాయిలో 3వ ఒప్ప�
రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఊరూరా గుడులు, గోపురాలు నిర్మించేవారని విన్నాం. ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు కేసీఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు. ఆయన ఆ దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింప�
యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం చీరకట్టులో కొండపైకి చేరుకున్న ఆమె ముందుగా మాఢవీధుల్లోని ఈశాన్య ప్రాంతంల
రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆగమశాస్త్ర పండితులతో అనేకసార్లు చర
మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆమెను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతించారు.
గత నాలుగు నెలలుగా పోసిన పాలకు డబ్బులు రావట్లేదంటూ పాడి రైతులు ఆందోళన బాటపట్టారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో పాలక్యాన్లతో నార్మూల్ పాల సేకరణ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్రత్ ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం సోమవారం వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణిలో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడ