యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి. 22 వే�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేసి ప్రాకార మండపంలో ఊరేగించారు. తెల్లవారుజ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి మరో రూ.5 లక్షల విరాళం సమకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన వన్ డెవలపర్స్ ప్రైవే�
యాదగిరిగుట్టలోని (Yadagirigutta) యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ (Canada Minister Deepak Anand) దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో రూ.7.50కోట్లతో రెండు జల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో మురుగు నీటిని శుద్ధి చేసేందుకు కొండ కింద ప్రెసిడెన్షియల్ సూట్ పక్కనే గల వైటీడీఏ స్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్ర ప్రకారం చేశారు. �
యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన నిర్వహ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలు�
MLA Jeevan Reddy | ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దర్శించుకునేలా స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఏర్పాట్లు చేశ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్�