రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ (Governor Jishnu Dev Varma) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Yadadri | తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 27వ తేదీన యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని ప్రార్థిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కో
Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ్టి నుంచి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది కాలం నుంచి ఆస్థాన పరంగా, భక్తుల మొక్కు పూజల ని�
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు గతేడాది జూన్ 5న యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి వారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో రూ. రెండున్నర కోట్ల
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్కటిగా పాతరేస్తున్నది. ప్రజలకు ఉపయోగపడేవి.. సమర్థంగా అమలైన స్కీమ్‌లను అటకెక్కిస్తున్నది. ఇప్పటికే అనేక పథకాలను నిలిపేయగా.. తాజాగా �
యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనృసింహ వేద విద్యాలయంలో అష్టమ వార్షిక విద్వత్సమ్మేళనం-2024 ఘనంగా జరిగింది. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం శనివారం
భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ (Giri Pradakshina) కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మ�
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి నారసింహుడిని దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్ల