రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
అర్ధరాత్రి ఒంటి గంట సమయం లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తాను ఎమర్జెన్సీలో ఉన్నానని 108 అంబులెన్స్కు ఫోన్ చేశాడు. తీరా సిబ్బంది స్పాట్కు చేరుకున్నాక తనను జనగాంలో డ్రాప్ చేయాలని వేడుకున్నాడు. ఈ విచిత్ర �
Komatireddy Venkat Reddy | యాదాద్రి భువనగిరి: చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువన జిల్లాలోని బొమ్మలరామారం మండలం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. భక్తులతో మాడవీధులు, ప్రసాద విక్రయశాలలు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు రద్దీగా మారాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో
Yadadri Temple | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Laxminarasimha Swamy) ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకృష్ణారావు (EO Rama Krishna rao ) తెలిపారు.
వెన్నులో వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తున్నది. దాంతో జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు.
Yadadri | యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ వెన్నెకృష్ణుడు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో ఎన్ గీతారెడ్డి గురువారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఇన్చార్జి ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. గీత 2014 డిసెంబ�